ఎర్ర అరటిపండ్లు తినడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు..

';

ఎర్రని అరటి పండ్లలో బీటా కెరోటిన్‌, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు, వాపుని తగ్గించేందుకు సాయపడతాయి.

';

ఎర్రని అరటి పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ సమర్థవంతమైన జీవక్రియకి మద్ధతుగా నిలుస్తాయి.

';

ఎర్రని అరటిపండ్లలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి చాలా హెల్ప్‌ చేస్తుంది.

';

ఎర్రని అరటిపండ్లు పొటాషియానికి అద్భుత మూలం. తగినంత పొటాషియం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

';

వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఎర్రటి అరటిపండ్లు తినడం వల్ల మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి.

';

పసుపు అరటిపండు కంటే ఎర్ర అరటిపండులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

';

పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో ఎర్ర అరటిపండు సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

';

విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనది, రాత్రిపూట దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

';

ఎర్ర అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

';

VIEW ALL

Read Next Story