ఢిల్లీలో తప్పకుండా తినాల్సిన స్ట్రీట్‌ ఫుడ్స్!

Shashi Maheshwarapu
Jun 13,2024
';

మీరు కారంకారంగా ఏదైనా తినాలి అనుకుంటే ఢిల్లీలో పక్కాగా చోలే భాతురేని తప్పకుండా ప్రయత్నించండి. ఇది ఢిల్లీలోని ప్రసిద్ధి వీధి ఆహారం.

';

పాత ఢిల్లీలోని పరాఠా వాలీ గాలీలో ప్రసిద్ధి స్టఫ్డ్‌ పరాఠాను ఆస్వాదించడం మర్చిపోవద్దు. రకరకాల కూరగాయలతో వడ్డించే ఈ ఫ్లాకీ, రుచికరమైన పరాఠాలు తప్పక ప్రయత్నించాలి.

';

మీకు నాన్‌ వెజ్‌ ఇష్టమైతే ఖచ్చితంగా జామా మసీదు సమీపంలోని కబాబ్‌కు వెళ్లండి. అక్కడ అనేక రకాల కబాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

';

ఢిల్లీ స్ట్రీట్‌ ఫుడ్స్‌ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా చాందినీ చౌక్‌లో పానీ పూరీ, ఆలూ టిక్కీ, పాప్డీ చాట్‌ మస్త్‌ రుచిగా ఉంటాయి.

';

ఢిల్లీకి వస్తే దహీ భల్లే రుచి చూడటం మర్చిపోకండి. ఇక్కడ చాట్‌ చాలా డ్రై ఫ్రూట్స్‌తో కూడిన క్రీమ్‌ సూప్‌ లాగా ఉంటుంది.

';

కుల్ఫీని ఇష్టపడనివారు అంటూ ఉండరు. మీరు కూడా కుల్ఫీ లవర్స్‌ అయితే తప్పకుండా కురేమల్ మోహన్‌ లాల్‌ కుల్ఫీ ట్రై చేయాల్సిందే.

';

రాజ్మా రైస్‌ అంటే ఇష్టపడేవారు తప్పకుండా దరిబా కాలాను సందర్శించండి. అక్కడ ఉడకబెట్టిన అన్నంతో వడ్డించే రాజ్మాకూర ఏంతో ప్రసిద్ధి చెందింది.

';

VIEW ALL

Read Next Story