Neem Leaves: డైలీ నాలుగు వేప ఆకుల్ని తింటే.. ఒక్క వారంలో ఏమౌతుందో తెలుసా..?

Inamdar Paresh
Nov 24,2024
';

Neem:

చర్మసమస్యలు, వెన్నునొప్పి వంటి సమస్యల్ని వేప దూరం చేస్తుంది.

';

Neem leaves:

రోజు నాలుగు వేపఆకుల్ని తింటే.. శరీరంలోని కఫం, బోన్ సమస్యలు ఉండవు.

';

neem powder:

వేపపౌడర్ ను నీళ్లలో కల్పుకుని పరగడుపున తాగాలి.

';

neem plant:

చాలా మంది ఇళ్లలో వేప చెట్టును తప్పనిసరిగా పెంచుకుంటారు.

';

neem tree:

వేప చెట్టు ఇంట్లో ఉండే ఆ పరిసరాల్లో గాలి ప్యూర్ గా ఉంటుంది.

';

neem for health:

వేపలో శరీరంలోని క్రిముల్ని చంపే గుణాలు ఉంటాయి.

';

neem paste:

వేప ఆకులతో పళ్లుతొముకుంటే పుచ్చిపోయే సమస్యలు ఉండవు.

';

VIEW ALL

Read Next Story