Hair Care

కొన్ని చిన్న చిన్న పనులు చేయడం ద్వారా .. మన తలపై త్వరగా వెంట్రుకలను తెప్పించుకోవచ్చు అని మీకు తెలుసా.

Vishnupriya Chowdhary
Nov 13,2024
';

Secret to Hair Regrowth

ముఖ్య ప్రతి రోజు సాయంత్రం.. గోరువెచ్చగా కాచిన కొబ్బరి నూనె మసాజ్ చేయడం.. ద్వారా బట్టతలపై కొత్తగా వెంట్రుకలు చాలా త్వరగా పెరుగుతాయి. ముఖ్యంగా ఏమైనా మీ జుట్టు ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తుంది.

';

Scalp Health and Hair Growth

స్కాల్ప్ ఆరోగ్యానికి సరైన.. రక్త ప్రసరణ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి రోజు 5 నుండి 10 నిమిషాల పాటు బట్టతలపై.. గోరువెచ్చగా కాచిన కొబ్బరి నూనె మసాజ్ చేయడం రక్త ప్రసరణను పెంచుతుంది.. తద్వారా వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.

';

How to Grow Hair Faster

స్కాల్ప్ పై.. గోరువెచ్చని నూనెతో మసాజ్ తో పాటు, మీరు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవడం ముఖ్యం. విటమిన్ E, B12 తో సమృద్ధిగా ఉండే ఆహారం జుట్టును బలంగా పెంచుతుంది.

';

Amazing Benefits of Scalp Massage

ప్రతి రోజు స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా పెరుగుతాయి. ఇది జుట్టు ఊడకుండా కూడా చేస్తుంది.

';

Hair Growth

కాబట్టి గోరువెచ్చటి కొబ్బరి నూనె రోజు ఐదు నుంచి పది నిమిషాలు తలకు పెట్టుకొని మసాజ్ చేయడం మరవకండి.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల వరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story