Heart Problem: ఈ జ్యూస్ ఉదయాన్నే తాగితే.. గుండె 70 ఏళ్లైనా దృఢంగానే ఉంటుంది!

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

ఎప్పటినుంచో తీవ్ర గుండె సమస్యలతో బాధపడుతున్నారా? అస్సలు భయపడకండి..

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

చిన్న వయసులో కూడా చాలామంది గుండె సమస్యల బారినపడి దీర్ఘకాలిక వ్యాధులకు లోను అవుతున్నారు.

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

నిజానికి గుండె సమస్యలు వచ్చేముందు శరీరంలో అనేక లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటివి కనిపించినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా రోజు ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు కొన్ని జ్యూస్లను తీసుకోవాల్సి ఉంటుంది.

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

గుండె ఆరోగ్యంగా ఉండడానికి పొటాషియం అధికంగా ఉండే నారింజ పండు రసం క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

నారింజ పండ్లలో విటమిన్ సితోపాటు విటమిన్ బి 9 కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజు తాగడం చాలా మంచిది.

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

నారింజ పండు రసంలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

ప్రతిరోజు ఈ పండ్ల రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

కాబట్టి గుండె 70 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా రోజు ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది.

Published by: Dharmaraju Dhurishetty | Dec 28, 2025

VIEW ALL

Read Next Story