ప్రెట్నెంట్ మహిళలు రోజు దానిమ్మ జ్యూస్ తాగాలంటారు.
దానిమ్మ జ్యూస్ తాగేవారిలో..ఎముకలు బలంగా ఉంటాయి.
దానిమ్మ బెల్లి ఫ్యాట్ సమస్యల్ని కూడా దూరం చేస్తుంది.
దానిమ్మ తినే వాళ్ల శరీరంపై మచ్చలు తగ్గిపోయి ముఖం మెరుస్తుంది.
దానిమ్మను రోజు పరగడుపున తింటే అధిక బరువు నుంచి బైటపడొచ్చు.
దానిమ్మను రోజు తింటే..జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.