Mango sweet

వేసవికాలంలో మనకి మామిడి పండ్లు బాగా దొరుకుతాయి. మరి ఈ సీజనల్ ఫ్రూట్ తో నోరూరించే బొబ్బట్లు ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం..

';

Healthy sweet

ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసి ఉప్పు కలిపి కాస్త గోరువెచ్చని నీళ్లు పోసుకుని చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టి కొద్దిసేపు పక్కన వదిలేయాలి.

';

Easy mango sweet

ముందుగా ఒక కప్పు మామిడిపండు గుజ్జుని, పావు కప్పు కొబ్బరి తురుముని మిక్సీలో వేసుకుని రుబ్బుకోండి

';

Healthy sweet in 5 min

ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అందులోనే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి వేయించి తర్వాత పావు కప్పు బెల్లం తురుమును వేయాలి.

';

Mango sweet in Telugu

ఈ మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత మిక్సీలో పేస్ట్ లా చేసుకున్న మామిడి గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

';

Mango polli

ఇప్పుడు దీనిని చిన్న మంట మీద వండుతూ హల్వా లాగా దగ్గరకు వచ్చేలా చేసుకోవాలి

';

Mango Bobbatlu preparation

అందులోనే పావు స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలిపి చల్లార్చాలి. స్టవ్ ఆఫ్ చేయాలి.

';

Mango Bobbatlu preparation in Telugu

ఆ తరువాత మామిడిపండు మిశ్రమాన్ని చిన్నచిన్న పూర్ణాల చుట్టూ కొని పెట్టుకోండి.

';

Mango fruit snack

చపాతీ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ.. పూరీలా ఒత్తుకొని మధ్యలో ఈ మామిడిపండు పూర్ణాలను పెట్టి మరిచి ఒత్తుకొంది.

';

Mango fruit sweet

ఇలా ఒత్తుకున్నాక ఈ బొప్పట్లను స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాసి వీటిని కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ అవుతాయి.

';

VIEW ALL

Read Next Story