Oats Bhurji

ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి ఓట్స్ బుర్జ్.. సింపుల్‌గా తయారీ ఇలా!

Ravi Kumar Sargam
Nov 24,2024
';

నూనెను వేడి

ఓ బాణలిలో కూరగాయలు, మసాలా దినుసులను వేయించడానికి మీకు సరిపడినంత నూనెను వేడి చేయండి.

';

బంగారు గోధుమ రంగు

కట్‌ చేసిన ఉల్లిపాయలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

గుజ్జు వచ్చేవరకు

తర్వాత ముక్కలుగా తరిగిన టమాటోలు మెత్తగా, గుజ్జు వచ్చేవరకు ఉడికించాలి.

';

రుచి ఉండేందుకు

కొంచెం ఘాటు.. కారం.. రుచి ఉండేందుకు గరం మసాలా, జీలకర్ర, పసుపు, కారం పొడిని వేయండి

';

బాగా కలపాలి

వేయించిన మిక్స్ ఓట్స్ వేసి తర్వాత మసాలా మిశ్రమంతో బాగా కలపాలి

';


';

మీకు ఇష్టమైతే

ఓట్స్‌ వేశాక కూరగాయలు వేసి కలపండి. మీకు ఇష్టమైతే క్యారెట్‌, బఠానీలు కూడా వేసుకోవచ్చు.

';

సర్వ్ చేయండి

కొద్దిసేపు కలిపాక కొత్తిమీర.. పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story