రోజు రాగి జావ తాగడం యమ డేంజర్‌.. ఎందుకో తెలుసా?

Dharmaraju Dhurishetty
Oct 19,2024
';

కొంతమందిలో రాగి జావ అతిగా తాగడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి.

';

రాగి జావ తాగడం వల్ల కలిగే అరుదైన దుష్ప్రభావాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

';

కొంతమందికి రాగి జావ అతిగా వేడిగా తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. దీని మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు..

';

అలర్జీ వంటి సమస్యలతో బాధపడేవారు రాగి జావ తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

';

రాగి జావ తాగడం వల్ల కూడా మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

కొంతమందిలో ఇది తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళ సమస్యలు రావచ్చు.

';

బరువు తగ్గాలనుకునేవారు అతిగా ఈ జావాను తాగకపోవడం చాలా మంచిది.

';

దీనిని తాగడం వల్ల శరీరంలోని షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

';

కొంతమందిలో కడుపు ఉబ్బరంతో పాటు అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story