Tasty pakoda

వర్షాకాలం సాయంత్రం.. మనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపించడం ఖాయం. మరి వర్షాకాలం.. ఎంతో వేడిగా..క్రిస్పీగా తినగలిగే.. పుట్నాల పకోడీ తయారీ విధానం చూద్దాం..

Vishnupriya Chowdhary
Aug 13,2024
';

Putnala pokoda

ముందుగా ఒక గిన్నెలో.. కొంచెం బేకింగ్ సోడా.. కొంచెం నెయ్యి వేసుకొని.. రెండు క్రీముల అయ్యేవరకు కలుపుకోవాలి.

';

Putnala Pakodi

ఆ గిన్నెలోనే.. రెండు చెంచాల బియ్యం పిండి, సగం కప్పు శనగపిండి, సగం కప్పు పుట్నాల పిండి వేసి ఒకసారి కలపాలి.

';

Crispy pakoda

ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం,2 పచ్చిమిర్చి, 1 చెంచా సన్నం రవ్వ సన్నటి ముక్కల, 1 ఉల్లిపాయ, అంగుళం అల్లం ముక్క, 1 కరివేపాకు రెమ్మ.. ముందుగా చేసుకున్న మిశ్రమం అన్నీ కలిపి మరోసారి మిక్సీకి వేయాలి.

';

Healthy Pakoda

ఇప్పుడు ఈ పిండిని నీళ్లు కొద్దిగా చిలకరిస్తూ బాగా గట్టిగా కలుపుకోవాలి.ఇప్పుడు జీడిపప్పు పలుకులు ఈ పిండిలో వేసి.. వాటిని పకోడీలా వేసుకోవాలి.

';

Crispy snakes on rainy evening

స్టవ్ పైన కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. మీడియం మంట పైన పెట్టుకొని.. చేసుకున్న పిండిని చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి.

';

Yummy rainy season snacks

గోల్డెన్ వచ్చేవరకు వేయించుకుంటే.. పట్నం పకోడీ రెడీ అయినట్లే.

';

VIEW ALL

Read Next Story