Roti and chapati:పొరపాటున కూడా రోటీ, అన్నం కలిపి తినకూడదు.. ఎందుకో తెలుసా..?

';


ముఖ్యంగా షుగర్ పెషెంట్లు, రాత్రిపూట రోటీ తింటుంటారు

';


పెద్దవారు ఎక్కువగా పుల్కాలను తినడానికి ఆసక్తి చూపిస్తారు.

';


కానీ చపాతీ,రోటీలలో ఎక్కువగా కార్బోహైడ్రేట్ లు ఉంటాయంట

';


ఇవి రెండు కూడా కలిపి తింటే జీర్ణవ్యవస్థ ఇబ్బందులు కలుగుతాయంట

';


శరీరంలోని జీర్ణవ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపిస్తాయంట

';


అన్నంలో ఉండే కొన్నిరకాల పదార్థాలు ఫ్యాట్ ను కల్గజేస్తాయి.

';


రోటీ అనేది బాడీకి హిట్ ను కల్గజేస్తుందని చెబుంటారు.

';


చపాతీ అనేది అరగడానికి చాలా సమయం తీసుకుందని చెప్తారు.

';

VIEW ALL

Read Next Story