శ్రియా శరణ్ సౌతిండియా స్టార్ హీరోయిన్. ఆమె నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.
శ్రియా శరణ్ డ్రెస్సింగ్ సెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇండో వెస్ట్రన్ దుస్తుల్లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది.
శ్రియా శరణ్ పట్టు చీరల కలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. మీరు సౌతిండియన్ వెడ్డింగ్ సారీ ధరించాలంటే శ్రియా శరణ్ కలెక్షన్స్ పై ఓ లుక్కెయ్యండి
లేత ఆకుపచ్చ రంగు పింక్ బార్డర్ చెక్ ప్రింట్ చీరలో శ్రియా అచ్చం తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. మరాఠీ నోస్ రింగ్, హేవీ నెక్ పీస్ అందాన్ని రెట్టింపు చేశాయి.
శ్రావణమాసంలో పెళ్లిజోరుగా ఉన్నాయి.శ్రియా ధరించిన ఎల్లో పట్టు చీరకు డీప్ వీ నెక్ హెవీ వర్క్ బ్లౌజ్ అద్బుతంగా కనిపిస్తుంది. పెళ్లిళ్లకు ఈ చీర పర్ఫెక్ట్
సిల్వర్ వర్క్ బ్లౌజ్తో గోల్డ్ కలర్ పట్టు చీర అందంగా కనిపిస్తుంది. మీరూ ధరించి చూడండి.
పర్పుల్ కలర్ చీరకు సిల్వర్ జరీ బోర్డర్ నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు.
ప్రింటెండ్ గోల్డెన్ బార్డర్ చీర సౌత్ ఇండియన్ వెడ్డింగ్ లో బెస్ట్ ఆప్షన్.