Potatoes: బంగాళదుంపలు ఇలా తింటే ప్రమాదమే..

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

ఆలు అంటే మీకు కూడా ఎంతో ఇష్టమా.. ఎంతో ఇష్టంగా రోజు బంగాళదుంప అతిగా తింటున్నారా?

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

కొంతమంది బంగాళదుంపను ఎంతో ఇష్టంగా అతిగా తింటూ ఉంటారు! నిజానికి ఇలా తినడం మంచిదేనా?

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం రోజు అతిగా బంగాళదుంపని తినడం అంత మంచిది కాదట..

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

రోజు అతిగా బంగాళదుంప తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

ఇప్పటికే మధుమేహం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో రోజు అతిగా బంగాళదుంప తినడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

బంగాళదుంపను అతిగా తినడం వల్ల అందులో లభించే కార్బోహైడ్రేట్స్ శరీరం బరువును కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి .

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

శరీర బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరు డైట్లో బంగాళదుంపని చేర్చుకోకపోవడం మంచిది.

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

ఎక్కువగా బంగాళదుంప తినడం వల్ల అందులో లభించే కొన్ని మూలకాలు శరీరంలోని రక్త పోటుకు కూడా దారి తీసే అవకాశాలున్నాయి.

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

అలాగే బంగాళదుంపని అతిగా తినడం వల్ల చాలామందిలో గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు..

Published by: Dharmaraju Dhurishetty | Jan 10, 2026

VIEW ALL

Read Next Story