Snake Bite: పాము కాటు వేసిన వెంటనే ఈ పనిచేస్తే ప్రాణాలు ఈజీగా కాపాడుకోవచ్చు

';

ఎప్పుడైనా మిమ్మల్ని పాము కాటు వేస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి

';

పాము కాటు వేస్తే కంగారు పడకుండా కాస్త ధైర్యంగా ఉండాలి

';

శరీరంలో పాము విషం వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

';

పాము కాటు వేసిన ప్రదేశం నుంచి రెండు అంగుళాలు దూరంలో శరీరం పైకి పారకుండా గట్టిగా గుడ్డ కట్టాలి

';

రక్తస్రావం అతిగా జరిగితే గట్టిగా ఒత్తి పట్టుకోండి

';

వెంటనే వైద్యుడు సంప్రదించడానికి ప్రయత్నించండి

';

పాముని పట్టుకునే ప్రయత్నం చేయకండి ప్రమాదం

';

పాము కాటుకి టోర్నిక్వెట్‌ ఉపయోగించకూడదు

';

చాకుతో గాయాన్ని కట్ చేయడానికి ప్రయత్నించకండి

';

గాయమైన ప్రదేశంలో నీళ్లు పోయకూడదు ఐసు రుద్దకూడదు

';

నొప్పి తగ్గుతుందని మద్యం సేవించకూడదు

';

VIEW ALL

Read Next Story