Punidina rice: పొట్ట దగ్గర కొవ్వు తగ్గించే.. స్పెషల్ పూదీనా పులావ్ రెసిపీ..

';

rice recipe:

ముందుగా అన్నం పలుకులుగా ఉండేలా వండి, చల్లారే వరకు వెయిట్ చేయాలి.

';

mint leaves:

ఒక ప్లేట్ లో పూదీనా ఆకులను కట్ చేసిపెట్టుకొని గ్రైండ్ చేయాలి.

';

Punina ingredients:

గిన్నెలో అన్నం తీసుకుని పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, ధన్యాలపొడివేయాలి.

';

Pudina rice:

వీటితో పాటు, కరివేపాకు, నూనె,వెల్లుల్లీ పెస్ట్ లను తగినంత వేసుకొవాలి.

';

mint process:

గ్రైండ్ అయిన పూదీనా ఆకుల పేస్టును కూడా అన్నంలో వేయాలి.

';

Mint leaves mixture:

ఇలా పై వాటిని అన్నంలో కరెక్టుగా కలిసి పోయేలా స్పూన్ తో మిక్స్ చేయాలి

';

Pudina pulao:

ఇలా చేస్తే పూదీనా రైస్ అనేది ఐదు నిముషాల్లో సిద్ధం చేసుకొవచ్చు.

';

veg and non veg:

వెజ్, నాన్ వెజ్ లను కూడా ఇదేరకంగా పూదీనా తో పూలావ్ చేసుకొవచ్చు.

';

Belly fat:

ఇది చేయడానికి ఎంతో ఈజీగాను ఉండి, పొట్ట దగ్గర కొవ్వును కూడా తగ్గిస్తుంది

';

VIEW ALL

Read Next Story