ఎప్పుడూ చూడని వింత జీవులు ఇవే..

Dharmaraju Dhurishetty
May 23,2024
';

బ్లాబ్‌ఫిష్

6,000 అడుగుల లోతులో నివసించే ఈ బ్లాబ్‌ఫిష్ చేపకు ముక్కు ఉండదు. అలాగే దీని చర్మం గులాబీ రంగులో ఉంటుంది.

';

ఆక్సోలోటిల్

ఈ ఆక్సోలోటిల్ సాలమండర్ మెక్సికోలోని సరస్సులలో నివసిస్తుంది. ఇది జీవితాంతం లార్వా దశలో ఉంటుంది.

';

టార్డిగ్రేడ్

ఈ సూక్ష్మజీవులు అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కూడా జీవించగలుగుతాయి. వేడినీటి నుంచి అంతరిక్ష శూన్యత వరకు ఇవి జీవించి ఉంటాయి.

';

గోబ్లిన్ షార్క్

ఈ గోబ్లిన్ షార్క్ లోతైన సముద్రపు చేప. దీనికి పొడవాటి ముక్కుతో పాటు పెద్ద నోరు ఉంటుంది. ఇది ఎంతో పదునైన పళ్ళును కలిగి ఉంటుంది.

';

వాంపైర్ స్క్విడ్

వాంపైర్ స్క్విడ్ జీవికి పొడవాటి, దారాలాంటి చేతులు ఉంటాయి. వాటి చివర్లలో కాంతి ఉత్పత్తి చేసే అవయవాలు ఉంటాయి.

';

ఇయెన్ ఫిష్

ఈ చేపకు పారదర్శకమైన తలను కలిగి ఉంటుంది. అలాగే చిన్న మెదడుతో జీవిస్తూ ఉంటుంది.

';

పాంగోలిన్

ఈ పాంగోలిన్ క్షీరదానికి పొలుసులు ఉంటాయి. ఇది చూడడానికి ఎంతో భయానకంగా కనిపిస్తుంది.

';

VIEW ALL

Read Next Story