Payasam

ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినే.. స్వీట్ కార్న్ పాయసం.. ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం..

Vishnupriya Chowdhary
Jun 23,2024
';

Sweet corn payasam

ముందుగా అర కప్పు స్వీట్ కార్న్ గింజలను.. కడిగి మిక్సీ జార్లో.. వేసి మెత్తగా పేస్టులా చేసుకోండి.

';

Healthy payasam

ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి.. అందులో అర లీతరు పాలు పోసి మరిగించండి.

';

Easy payasam

పాలు మరుగుతున్నప్పుడు.. మరొక కళాయిని పెట్టి.. కొద్దిగా నెయ్యి వేసి.. ఇందులో గుప్పెడు మొక్కజొన్న గింజలను వేయించి.. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

';

Quick payasam

మళ్లీ అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసి.. మొక్కజొన్న పేస్టును వేసి.. రెండు నిమిషాలు వేయించుకోవాలి.

';

Variety payasam

ఇప్పుడు ఈ పేస్టును.. మనం ముందుగా కాచుకున్న పాలన..పోసి ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి.

';

Sweet corn payasam

నాలుగు నిమిషాల తరువాత.. ముప్పావు కప్పు బెల్లం తురుమును.. కొంచెం..యాలకుల పొడిని కూడా వేసి కలుపుతూ ఉండాలి.

';

Payasam preparation

ఇప్పుడు ఈ మిశ్రమం ..పాయసంలా దగ్గరకు వచ్చిన తరువాత.. పైన డ్రైఫ్రూట్స్ చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం రెడీ.

';

VIEW ALL

Read Next Story