Sweet Potato Benefits: చలిని తట్టుకోలేకపోతున్నారా? అయితే వీటితో ఇలా చేయండి!

Published by: Harish Darla | Jan 10, 2026

చలికాలంలో సాధారణంగా బద్ధకంగా, ఆలస్యంగా నిద్ర లేవడం, ఆకలి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి

Published by: Harish Darla | Jan 10, 2026

అంతేకాకుండా చలి నుంచి మనల్ని మనం కాపాడుకుని వెచ్చగా ఉంచేందుకు శరీరం ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది.

Published by: Harish Darla | Jan 10, 2026

దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోయి, తినే ఆహార స్థాయిని పెంచాలి. జీర్ణక్రియ మెరుగయ్య, ఇన్ఫెక్షన్స్ ‌నుంచి కాపాడే విధంగా ఉండాలి

Published by: Harish Darla | Jan 10, 2026

అందుకు చిలగడదుంప మంచిది. ఇందులో విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్‌తో పాటు ఆరోగ్య పోషకాలు ఎన్నో ఉన్నాయి.

Published by: Harish Darla | Jan 10, 2026

ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాసకోశ గోడలను రక్షణ కల్పించి వైరల్ ఇన్ఫెక్షన్స్‌ నుంచి కాపాడి, కార్బోహైడ్రేట్స్‌ను అందిస్తుంది

Published by: Harish Darla | Jan 10, 2026

దీంతో చలికాలం వచ్చే అలసటను దూరం చేసేందుకు చురుకుగా ఉండేందుకు చిలగడదుంప ఎంతగానో సహకరిస్తుంది

Published by: Harish Darla | Jan 10, 2026

చలికాలం చర్మం పొడిబారే సమస్య నుంచి కాపాడి డీహైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్,ఆంథోసైనిక్స్ సమృద్ధిగా ఉంచి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

Published by: Harish Darla | Jan 10, 2026

చిలగడదుంపలో పీచుపదార్థం జీర్ణక్రియను పెంచుతుంది.పేగులో బ్యాక్టీరియాను వృద్ధిచేసి గట్‌హెల్త్‌ను పెంచుతుంది.

Published by: Harish Darla | Jan 10, 2026
Published by: Harish Darla | Jan 10, 2026

VIEW ALL

Read Next Story