ఉదయాన్నే ఒక కప్పు పెసరపప్పు వేయించి నానబెట్టాలి.
కుక్కర్‌లో నూనె వేసి తిరగమాత గింజలు, మిరియాలు వేయాలి.
ఇప్పుడు నానబెట్టిన మిల్లెట్, పెసరపప్పు వేసి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి.
నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
కుక్కర్ తెరిచి కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసి కలపాలి.
ఈ మిల్లెట్ పొంగలి ఆరోగ్యంతో పాటు బరువు తగ్గించే టిఫిన్ గా పనికొస్తుంది.