Rajinikanth: ఇండస్ట్రీని షేక్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే

';

రజనీకాంత్

రజనీకాంత్ సినీ చరిత్రలో బాషా ఎవరెస్ట్ అనే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో రజనీకాంత్ చూపించిన నట విశ్వరూపం 30 ఏళ్లు గడిచిన ఎవరూ మర్చిపోలేరు.

';

ముత్తు

రజనీకాంత్ నటించిన సినిమాల్లో ఆయనకు పాన్ వరల్డ్ అభిమానులను తెచ్చిపెట్టిన సినిమా ముత్తు. ఈ సినిమా జపాన్లో సైతం విడుదలై తలైవాకు అభిమానులను తెచ్చిపెట్టింది.

';

శివాజీ

రజనీకాంత్ నటించిన మరో బ్లాక్ బస్టర్ సినిమా శివాజీ. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్లో తొలిసారి 100కోట్లు అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

';

చంద్రముఖి

ఇక రజనీకాంత్ నటించిన సినిమాల్లో చంద్రముఖి. ప్రతి ఒక్కరు ఆయన నటించిన పాత్ర గుర్తుంచుకుంటారు. చంద్రముఖిలో రజనీకాంత్ తన ఇమేజ్ పక్కనపెట్టి మరీ ఒక హారర్ థ్రిల్లర్ లో నటించారు.

';

నరసింహ

రజనీకాంత్ కు బ్లాక్ బస్టర్ తెచ్చి పెట్టిన మరో సినిమా నరసింహ. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ విలన్ గా నటించింది. నరసింహా - నీలాంబరి మధ్య నడిచిన సంఘర్షణ ఈ సినిమాకు హైలైట్ గా చెప్పవచ్చు.

';

దళపతి

రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన దళపతి కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఆస్కార్ అవార్డులు అందజేసే కమిటీ నుంచి ప్రత్యేక ప్రశంసలు పొందింది.

';

జైలర్

రజనీకాంత్ నటించిన సినిమాల్లో ఇటీవల నటించిన జైలర్ సినిమా తొలిసారిగా ఆయనను 500 కోట్ల క్లబ్లో చేర్చింది. వరుసగా ప్లాట్లు అందుకున్న రజనీకాంత్ కు 73 ఏళ్ల వయసులో జైలర్ హిట్ అందించింది.

';

రోబో

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తమిళ్ లో ఎంథిరన్ పేరుతో ఈ సినిమాను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులో రోబో పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ర

';

VIEW ALL

Read Next Story