బచ్చలి కూరలో ఉండే ఔషధ గుణాలు మరే ఇతర ఆకుకూరలను ఉండవు. ముఖ్యంగా ఇది లివర్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది.
బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇది లివర్ ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది.
ఫ్యాటీ లివర్ తో బాధపడే వారికి బచ్చలి కూర ఒక ఔషధం లాంటిది. బచ్చలకూర పప్పు చేసుకొని తిన్నట్లయితే ఈ జబ్బు నుంచి బయటపడవచ్చు.
బచ్చలి కూర లో ఉండే ఔషధ గుణాలు మరే ఇతర ఆకుకూరల్లోను లభించవు. ముఖ్యంగా బచ్చలి కూరలో ఫ్రీ రాడికల్స్ తొలగించే లక్షణాలు ఉన్నాయి.
క్యాన్సర్ వ్యాధి బారిన సైతం పడకుండా బచ్చలు కూడా కాపాడుతుంది. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ తొలగించే లక్షణం క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది.
ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వారికి కూడా బచ్చలి కూర అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్ రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.
లివర్ లో ఉండే టాక్సిన్లను తొలగించడానికి బచ్చలి కూర అద్భుతంగా పనిచేస్తుంది. బచ్చలి కూరను రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే మంచిది.
బచ్చలి కూర లో ఉండే క్యాల్షియం మోకాళ్ళ నొప్పులు సైతం తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.