Top 10 Biotin Foods: టాప్ 10 బయోటిన్ ఫుడ్స్..

Published by: Renuka Godugu | Mar 29, 2024

Avocado..

అవకాడోలో బయోటిన్ ఉంటుంది. దీన్ని సలాడ్స్ లేదా శాండ్విచ్ తోపాటు తినవచ్చు.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Egg..

ఒక పెద్ద గుడ్డులో దాదాపు పది మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Dairy..

పాలు, చీజ్, యోగార్ట్‌లలో కాల్షియంతోపాటు బయోటిన్ ఉంటుంది.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Nuts..

బాదం, పల్లీలు, వాల్నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ బయోటిన్ పుష్కలంగా ఉంటుంది.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Salmon Fish..

ఈ ఫ్యాటీ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. 85 గ్రాముల వండిన సాల్మాన్ చేపలో దాదాపు 5 మైక్రోగ్రాములు బయోటిన్ ఉంటుంది.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Spinach..

పాలకూరలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది మనకు తెలిసిందే కానీ, ఇందులో బయోటిన్ కూడా ఉంటుంది.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Sweet Potato..

చిలగడదుంపలో బీటా కెరోటీన్, ఫైబర్ తో పాటు బయోటిన్ పుష్కలంగా ఉంటుంది.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Grains..

ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాల్లో కూడా బయోటిన్ ఉంటుంది.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Mushrooms..

మష్రూమ్స్ కూడా బయోటిన్ ఉంటుంది. దీన్ని సూప్స్, కూర మాదిరి వండుకొని తింటారు.

Published by: Renuka Godugu | Mar 29, 2024

Chicken..

స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్‌ లీన్ ప్రొటీన్ కలిగి ఉండటమే కాదు ఇందులో బయోటిన్ కూడా ఉంటుంది.

Published by: Renuka Godugu | Mar 29, 2024

VIEW ALL

Read Next Story