రోజు కూరల్లో కారాన్ని వాడుతున్నారా? జరిగేది ఇదే..

';

ప్రతిరోజు ఆహారాలను తయారు చేసుకునే గ్రామంలో తప్పకుండా వినియోగించే వాటిల్లో కారం ఒకటి..

';

కారాన్ని చాలామంది కూరగాయలు వండుకునే క్రమంలో అతిగా వినియోగిస్తూ ఉంటారు.

';

నిజానికి అతిగా కారం తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

కారాన్ని అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

';

జీర్ణ సమస్యలు: కారం అధికంగా తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, మంట, అల్సర్స్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

';

అన్నవాహిక మంట: కారం ఆహారం అన్నవాహికను చికాకు పెట్టి, అన్నవాహిక మంటను తీవ్రతరం చేస్తుంది. ఇది ఛాతీలో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది.

';

చర్మ సమస్యలు: కొంతమందికి కారం ఆహారం తీసుకోవడం వల్ల చర్మం ఎర్రబడటం, దురద, మొటిమలు వంటి చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

';

ఒత్తిడి సమస్య: చాలామందిలో కారం అతిగా తినడం వల్ల ఒత్తిడి వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

తలనొప్పి: కారం ఆహారం తీసుకోవడం వల్ల కొంతమందికి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

';

గుండె సమస్యలు: అధికంగా కారం తినడం వల్ల రక్తపోటు పెరిగి, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

';

కళ్ళ సమస్యలు: కొంతమందిలో కారం అధికంగా తినడం వల్ల కంటి సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

నిద్రలేమి: కారం ఆహారం నిద్రను ప్రభావితం చేసి, నిద్రలేమి సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story