White hair problem

ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడికి చాలామంది.. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు అలాంటివారికి ఒక చక్కని చిట్కా.. ఈ బ్లాక్ టీ.

Vishnupriya
Jul 19,2024
';

Turn white hair to black hair

బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉండడం వల్ల.. ఇది జుట్టు పెరగడంతో పాటు జుట్టుకి సహజమైన రంగును కూడా ఇస్తుంది. అయితే నీ టీ తాగకూడదు.. తలకి పెట్టుకోవాలి. మరి అది ఎలాగో చూద్దాం..

';

White hair to black hair naturally

ముందుగా ఒక కడాయిలో మూడు కప్పుల నీటిని.. వేడి చేసుకోవాలి. దానిలో రెండు స్పూన్ల బ్లాక్ టీ పొడిని వేసుకోవాలి.

';

White hair problem

ఆ నీరు నల్లగా అయ్యేవరకు మరిగించుకోవాలి.. తర్వాత నీళ్లను బాగా చల్లార్చుకోవాలి.

';

White hair solution

తరువాత తల స్నానం చేసి ఆరని జుట్టుకు.. ఈ నీళ్లను అప్లై చేసి అరగంటసేపు ఉంచుకోవాలి.

';

Tips to avoid white hair

ఆ తర్వాత చల్లని నీటితో.. జుట్టును శుభ్రం చేసుకోవాలి.

';

Turn white hair to black

ఇలా వారానికి మూడుసార్లు చేసినా చాలు..మీ తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం ఖాయం.

';

VIEW ALL

Read Next Story