పసుపును ఇలా ఉపయోగిస్తే దెబ్బకి బరువు తగ్గడం ఖాయం..!

Shashi Maheshwarapu
Nov 13,2024
';

పసుపు తెలుగు వంటల్లో ఒక సుగంధ ద్రవ్యం. ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి.

';

పసుపు కేవలం రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

';

పసుపులో ఉండే కర్కుమిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో బరువు తగ్గుతారు.

';

కర్కుమిన్ కొత్త కొవ్వు కణాల ఏర్పడటాన్ని తగ్గించి పాత కొవ్వు కణాలను తలగిస్తుంది.

';

పసుపు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

';

పసుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, దీనివల్ల శరీరం పోషకాలను మంచిగా గ్రహించుకుంటుంది.

';

ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాసు వెచ్చటి నీటిలో అరటి స్పూన్‌ పసుపు కలిపి తాగండి.

';

రోజువారి ఆహారంలో పసుపును చేర్చుకోండి. కూరలు, కషాయాలు, స్మూతీలు వంటి వాటిలో పసుపును వాడవచ్చు.

';

VIEW ALL

Read Next Story