విటమిన్‌ బి 12 కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ లోపం కారణంగా శరీరంలో వచ్చే లక్షణాలు ఇప్పుడు తెలుసుకోండి.

';

శరీరంలో ఈ విటమిన్‌ బి 12 లోపం కారణంగా దగ్గు సమస్య విపరీతంగా పెరుగుతుంది.

';

కొంతమందిలో ఔషధాలు వినియోగించినప్పటికీ ఈ దగ్గు తగ్గే ఛాన్స్‌ ఉండదు. అలాంటప్పుడు ఈ విటమిన్‌ బి 12 లోపంగా చెప్పవచ్చు.

';

విటమిన్‌ బి 12 లోపం కారణంగా ఇతర దుష్ప్రభాలు కూడా వస్తాయి. కొందరిలో ఊపిరితిత్తులు పాడయ్యే ఛాన్స్ కూడా ఉంది.

';

ఈ లోపం ఉన్నవారిలో చర్మం సమస్యలతో పాటు, నిరాశ, తలనొప్పి వంటి లక్షణాలు కూడా వస్తాయి.

';

ఈ విటమిన్‌ బి 12 లోపంతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు చేపలు, మాంసం తినాల్సి ఉంటుంది.

';

ఈ లోపంతో బాధపడేవారు తప్పకుండా నిపుణులు సూచించిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

అలాగే విటమిన్‌ బి 12 లోపంతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు వ్యాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యం.

';

VIEW ALL

Read Next Story