నొప్పి, బలహీనత

విటమిన్ డి లోపం కండరాల నొప్పి, బలహీనత, అలసటకు కారణమవుతుంది.

';

మూడ్ డిజార్డర్స్

విటమిన్ డి లోపం కారణంగా డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి మానసిక స్థితి రుగ్మతలు వస్తాయి.

';

రోగనిరోధక శక్తి తగ్గడం

విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీంతో పాటు అంటువ్యాధులు కూడా రావచ్చు.

';

గాయం నయం కాలేకపోవడం

ఈ లోపం వల్ల గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇన్ఫెక్షన్ల సమస్యలు కూడా రావచ్చు.

';

అధిక రక్తపోటు

విటమిన్ డి రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ లోపం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.

';

క్యాన్సర్ ప్రమాదం పెరగడం

విటమిన్ డి లోపం కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లకు దారీ తీసే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

';

గర్భధారణ సమస్యలు

గర్భిణీ స్త్రీలకు విటమిన్ డి చాలా ముఖ్యమైనది. లోపం వల్ల గర్భస్రావం, గర్భధారణ సమస్యలు , ప్రసవోత్తర డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది.

';

VIEW ALL

Read Next Story