Walking vs Running: వాకింగ్ లేదా రన్నింగ్ బరువు తగ్గడానికి ఏది మంచిది తెలుసా?

';

ఉదయాన్నే వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

';

వాకింగ్ కంటే రన్నింగ్ చేయడం వల్ల క్యాలరీలు వెంటనే కరుగుతాయి

';

రన్నింగ్ చేయడం వల్ల నడక కంటే కూడా మంచిది. బరువు 72 కిలోలు ఉంటే కచ్చితంగా రోజుకు 10 గంటలైనా పరిగెత్తాలి

';

ముందుగా నడకతో మాత్రమే ప్రారంభించండి ఆ తర్వాత రన్నింగ్ చేయాలి

';

క్రమంగా వేగం పెంచుతూ పోవాలి ఇలా చేయడం వల్ల క్యాలరీలు త్వరగా కరిగిపోతాయి

';

రోజు ఇలా పరిగెత్తడం వల్ల మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది బరువు కూడా తగ్గిపోతారు.

';

ఇలా పరుగుతో పాటు పవర్ వాకింగ్ కూడా చేసిన మీరు వెంటనే కేలరీలు తగ్గిపోతాయి

';

గుండె సమస్యలు ఉన్నవారు బరువు ఉన్నట్లయితే వాకింగ్ కు మాత్రమే వెళ్ళండి

';

VIEW ALL

Read Next Story