ఈ లడ్డు తింటే.. పిల్లల జ్ఞాపకశక్తి పెరగడం ఖాయం..

Dharmaraju Dhurishetty
Jun 27,2024
';

వాల్‌నట్స్ లడ్డు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

వాల్‌నట్స్‌ లడ్డులో అధికంగా ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

';

అంతేకాకుండా ఈ లడ్డు ప్రతి రోజు తింటే రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో పాటు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతాయి.

';

వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షించడానికి సహాయపడుతుంది.

';

అంతేకాకుండా ఈ లడ్డుల్లో ఉండే గుణాలు జ్ఞాపకశక్తి , ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.

';

వాల్‌నట్స్‌ లడ్డు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.

';

వాల్‌నట్స్‌లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ K పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఈ వాల్‌నట్స్ లడ్డును ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

వాల్‌నట్స్ లడ్డుకి కాల్సిన పదార్థాలు: 1 కప్పు వాల్‌నట్స్, తరిగినవి, 1/2 కప్పు చిక్కగా తరిగిన కొబ్బరి, 1/4 కప్పు పంచదార, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 1/4 టీస్పూన్ యాలకుల పొడి

';

తయారీ విధానం: ఒక గిన్నెలో వాల్‌నట్స్, కొబ్బరి, పంచదార బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని గ్రైడర్‌లో వేసుకుని బాగా మిక్సీ కొట్టుకోవాలి.

';

ఆ తర్వాత మిశ్రమం చల్లబరచిన తర్వాత, యాలకుల పొడి వేసి బాగా మిక్స్‌ చేయాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత మిశ్రమం చల్లబరచిన తర్వాత, యాలకుల పొడి వేసి బాగా మిక్స్‌ చేయాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని..ఒక గంట పాటు గది ఉష్ణోగ్రత వద్ద ఆరనివ్వండి. అంతే రెడీ అయిట్లే..

';

VIEW ALL

Read Next Story