ఇడ్లీ పిండిని తయారు చేయడానికి 3:1 రేషియోలో బియ్యం, ఉద్దిపప్పు వేసుకోవాలి.
ఇడ్లీలు పట్టి పువ్వుల్లా.. రావాలంటే ఈ పిండిలో అర గ్లాస్ అతుకులు తప్పనిసరిగా వేయాలి.
పిండి రూపించుకున్న మొదటి రోజు.. రాత్రంతా ఫ్రిజ్లో పెట్టకుండా బయట పెట్టడమే మంచిది.
పిండిలో చిటికెడు మెంతులు వేసి, ఫెర్మెంటేషన్ జరిగే విధంగా చూడండి.
అంతేకాకుండా ఇడ్లీ పెట్టే ముందు.. ఇడ్లీ కిందకి తప్పకుండా కొద్దిగా నెయ్యి రాయండి.
ఈ చిట్కాలను పాటిస్తే, మీ ఇడ్లీలు పువ్వుల్లా.. మృదువుగా.. ఉంటాయి.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వంట నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.