ఒకప్పుడు ఏ సీజన్ లోని పండ్లు అప్పుడు మాత్రమే మార్కెట్ లోకి వచ్చేవి.
కానీ ఇప్పుడు మాత్రం సిట్యువేషన్ పూర్తిగా మారిపోయింది.
ఏ సీజన్ లో అయిన అన్నిరకాల పండ్లు అందుబాటులో ఉంటున్నాయి.
ముఖ్యంగా హైబ్రీడ్ పండ్లు, రసాయనాలను ఉపయోగించి నిల్వపెడుతున్నారు.
ఏ సమయంలో అయిన మక్కేలా షాపులలో ఉంచుతున్నారు.
చలికాలంలో కూడా కొన్నిచోట్ల పుచ్చకాయలు కన్పిస్తున్నాయి.
కొంత మంది పుచ్చకాలయ మీద ఉప్పు, కారం చల్లుకుని తింటు ఉంటారు.
ఇలా చేస్తే ఎసిడిటీ, కడుపు మంటల సమస్యలు రావడంతో పాటు కడుపు నొప్పి వస్తుంది.