నీళ్లు తాగవచ్చా

వేసవి వచ్చిందంటే చాలు దాహం తీర్చేందుకు చల్లచల్లని పుచ్చకాయలు తింటుంటాం. మరి పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగవచ్చా లేదా, వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా

';

పుచ్చకాయ బెస్ట్ సమ్మర్ ఫ్రూట్

వేసవిలో పుచ్చకాయ తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. అందుకు తగ్గట్టే వేసవి సీజన్‌లో మార్కెట్‌లో పుచ్చకాయలు చాలా ఎక్కువగా కన్పిస్తాయి.

';

పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగకూడదు

అసలు పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగవచ్చా లేదా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. ఎందుకంటే ఇది సహజం. కొన్ని రకాల పండ్లు తిన్న తరువాత నీళ్లు తాగకూడదు మరి

';

పుచ్చకాయతో ప్రయోజనాలు

పుచ్చకాయలో ఫైబర్, పంచదార, నీరు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ అనేది శరీరంలో ఏర్పడే నీటి కొరతను తీరుస్తుంది

';

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే కలిగే సమస్యలు

పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగడం వల్ల పలు సమస్యలు ఎదురౌతాయంటున్నారు వైద్య నిపుణులు. జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయట

';

తీవ్ర అసౌకర్యం

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే అసౌకర్యంగా ఉంటుంది

';

పుచ్చకాయ ప్రయోజనాలు

పుచ్చకాయ తిన్న తరువాత కడుపు ఒక్కసారిగా చల్లబడుతుంది. అందుకే వేసవిలో ఇది చాలా మంచిది

';

నీళ్లు ఎప్పుడు తాగాలి

అందుకే పుచ్చకాయ తిన్నాక కనీసం అరగంట తరువాతే నీళ్లు తాగాలని వైద్యలు సూచిస్తున్నారు

';

VIEW ALL

Read Next Story