రోజు రాత్రి ఈ లడ్డు తింటే.. త్వరగా పిల్లలు పుడతారు!

user Dharmaraju Dhurishetty
user Jan 22,2025

పుచ్చకాయ గింజలను చాలా మంది పిల్లలు, పెద్దలు నేరుగా తినేందుకు ఇష్టపడరు.

పుచ్చకాయ గింజలను కొంతమంది స్పెర్మ్‌ కౌంట్‌ పెంచుకోవడానికి జ్యూస్‌ల్లో కూడా వినియోగిస్తారు.

నిజానికి బెల్లంతో చేసిన పుచ్చకాయ గింజల లడ్డులు ప్రతి రోజు తింటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

ఈ పుచ్చకాయ గింజల లడ్డులను తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కూడా పొందుతారు.

మీరు కూడా ఇంట్లోనే సులభంగా పుచ్చకాయ గింజల లడ్డులను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

కావలసిన పదార్థాలు: పుచ్చకాయ గింజలు - 1 కప్పు (కావాల్సిన పదార్థాలు), వేరు శనగలు - 1/2 కప్పు (వేయించిన), బెల్లం - 1 కప్పు (పొడి చేసి), జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్

తయారీ విధానం: ముఖ్యంగా పుచ్చకాయ గింజలతో పాటు వేరు శనగలను ఒక పాన్‌లో వేసుకుని బాగా వేపుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఈ గింజలను మిక్సీ గ్రైడర్‌లో వేసుకుని బాగా మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది.

ఓ బౌల్‌ తీసుకుని అందులో బెల్లం పొడి వేసి, యాలకుల పొడి వేసుకుని పాకం కట్టుకోవాల్సి ఉంటుంది.

ఇలా పాకం పట్టుకున్న తర్వాత అందులో అన్ని పొడులు వేసుకుని లడ్డుల్లా తయారు చేసుకోండి. అంతే లడ్డులు తయారైనట్లే..

ఈ పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. రోజు తింటే స్పెర్మ్‌ కౌంట్‌ రెట్టింపు అవుతుంది.

VIEW ALL

Read Next Story