ఈ సమస్యలు తప్పవు!

పుచ్చకాయను అతిగా తినడం వల్ల వేసవిలో జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Dharmaraju Dhurishetty
Apr 23,2024
';

జాగ్రత్తలు తప్పనిసరి

కాబట్టి వేసవిలో పుచ్చకాయను తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

';

తీవ్ర దుష్ప్రభావాలు

పుచ్చకాయలో సమృద్దిగా పోషకాలు ఉంటాయి. కాబట్టి దీనిని అతిగా తినడం వల్ల పోషకాలు పెరిగి తీవ్ర దుష్ప్రభావాలకు దారీ తీసే ఛాన్స్‌ ఉంది.

';

ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది..

ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఫైబర్‌ రెట్టింపు అయ్యి తీవ్ర వ్యాధులకు దారీ తీయోచ్చు!

';

నష్టాలు తప్పవు!

క్రమం తప్పకుండా వేసవిలో పుచ్చకాయను తీసుంటునే జీర్ణక్రియకు అనేక లాభాలు కలినప్పటికీ, అతిగా తీసుకుంటే నష్టాలు తప్పవు!

';

జీర్ణక్రియ సమస్యలు..

ఈ పుచ్చకాయను అతిగా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

';

గ్యాస్‌, అసిడిటీ..

పుచ్చకాయను ప్రతి రోజు ఎక్కువగా తినడం వల్ల గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.

';

అజీర్ణం, మలబద్ధకం..

దీనిని ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది.

';

మధుమేహం ఉన్నవారు..

ఇప్పటికే మధుమేహంతో బాధపడేవారిలో దీనిని తినడం వల్ల చక్కెర పరిమాణాలు కూడా పెరగొచ్చు.

';

నీటి శాతం రెట్టింపు..

శరీరంలో నీటి శాతం పెరిగి నీరసంతో పాటు వాపులు ఇతర సమస్యలు కూడా వస్తాయి.

';

VIEW ALL

Read Next Story