ఇది తింటే ఎంత బరువున్నా 10 రోజుల్లో తగ్గడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Jul 16,2024
';

బార్లీతో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అందులోని కొన్ని తెలుసుకుందాం..

';

బార్లీ గుండెకు మంచి ఆహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

';

బార్లీ ఫైబర్‌తో నిండి ఉంటుంది. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉండి బరువును తగ్గిస్తుంది.

';

డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి బార్లీ ఒక వరం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

';

బార్లీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

';

బార్లీ చర్మానికి మంచిది.. మొటిమలు, చర్మ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.

';

బార్లీ ఎముకలకు కాల్షియం అందిస్తుంది. ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు బార్లీ దోస తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఇంట్లోనే బార్లీ దోస తినాలనుకుంటున్నారా? ఇప్పుడే తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: బార్లీ - 1 కప్పు, ఉలవలు - 1/2 కప్పు, మినపప్పు - 1/4 కప్పు, మెంతులు - 1 టేబుల్ స్పూన్

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర - 1 టీస్పూన్, పచ్చిమిరపకాయలు - 2-3 (తరిగినవి), కరివేపాకు - 1 రెమ్మ, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి

';

తయారీ విధానం: బార్లీ, ఉలవలు, మినపప్పులను కలిపి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి.

';

నానబెట్టిన పదార్థాలను నీటితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

';

పిండిలో మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా మరో సారి రుబ్బుకోండి.

';

పిండిని 30 నిమిషాలు పులియబెట్టుకోవాలి. ఒక నాన్ లేదా దోసచెక్కను వేడి చేసి, నూనె రాసి..పలుచగా దోస పోయాలి.

';

దోసను రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కల్చుకోండి.

';

ఆ తర్వాత కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా మీకు ఇష్టమైన చట్నీతో వేడిగా వడ్డించాలి.

';

బరువు తగ్గాలనుకునేవారు నూనెను వినియోగించకుండా ఈ దోసను తయారు చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story