రోజు ఇది తాగితే ఎన్ని కేజీల బరువైనా ఇట్టే తగ్గొచ్చు..

';

అల్లంతో గ్రీన్ టీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్సకు ఎంతగానో సహాయపడుతుంది.

';

ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, వికారం, వాంతులను తగ్గించడానికి సహాయపడుతుంది.

';

అల్లంతో గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.

';

ఈ టీ ప్రతి రోజు తాగితే శరీరంలోని వాపును తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

అల్లంతో గ్రీన్ టీ తయారు చేసుకుని తాగడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గుతారు.

';

శరీర బరువును మీరు కూడా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా గ్రీన్‌ టీని ట్రై చేయండి.

';

అల్లంతో గ్రీన్ టీ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నీరు, 1 టీస్పూన్ గ్రీన్ టీ ఆకులు, 1/2 అంగుళం అల్లం ముక్క(తరిగిన), 1 టీస్పూన్ తేనె, నిమ్మరసం

';

తయారీ విధానం: ముందుగా ఈ టీని తయారు చేయడానికి ఒక చిన్న పాత్రలో నీటిని మరిగించండి.

';

నీరు మరిగిన తర్వాత, గ్రీన్ టీ ఆకులు, అల్లం ముక్కలను వేసి, 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి.

';

ఈ టీని వడగట్టి, ఒక కప్పులో పోసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా తేనె, నిమ్మరసం కలిపి తాగండి.

';

చిట్కాలు: మీరు మరింత రుచి కోసం టీలో కొద్దిగా పాలు లేదా నెయ్యి కూడా కలుపుకోవచ్చు.

';

చిట్కాలు: మీకు తాజా అల్లం అందుబాటులో లేకపోతే, మీరు 1/4 టీస్పూన్ అల్లం పొడిని ఉపయోగించవచ్చు.

';

VIEW ALL

Read Next Story