Weight loss turmeric tea

బరువుతగ్గడం ఎలా అనేది ప్రస్తుతం ఎంతోమందికి ఉన్న సమస్య.

';

Turmeric tea

అయితే దీనికోసం పసుపు టీ తాగితే చాలు.. త్వరగా బరువు తగ్గొచ్చు అంటున్నాయి పరిశోధనలు.

';

Turmeric tea benefits

సాధారణంగా పసుపులో కర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఈ కాంపౌండ్ బరువు తగ్గించే ప్రక్రియని స్పీడ్ అప్ చెయ్యడమే కాకుండా.. మెటబాలిజాన్ని పెంచుతుంది.

';

Turmeric tea for weight loss

అంతేకాకుండా ఈ టీ..ఇన్‌ఫ్లమేషన్‌ని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల సులభంగా బరువు తగవచ్చు. మరి ఇలా జరగాలంటే.. పసుపు టీ ఎలా చ్చేస్కోవాలో చూడం.

';

Weight loss tea

పసుపు టీ అనేది మన శరీరంలో..మెటబాలిజాన్ని ప్రమోట్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది.

';

Metabolism increase tea

ఈ టీ కోసం..ముందుగా ఒకటిన్నర కప్పుల నీటిలో.. కొని పసుపు కొమ్ము ముక్కల్ని, 2 మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క.. వేసి బాగా మరిగించాలి.

';

Weight loss tea

ఇపుడు ఈ టీ ని వడగట్టుకుని తాగాలి. ఈ టీ రోజు తాగితే రిజల్ట్ మీకే కనిపిస్తుంది.

';

VIEW ALL

Read Next Story