బరువుతగ్గడం ఎలా అనేది ప్రస్తుతం ఎంతోమందికి ఉన్న సమస్య.
అయితే దీనికోసం పసుపు టీ తాగితే చాలు.. త్వరగా బరువు తగ్గొచ్చు అంటున్నాయి పరిశోధనలు.
సాధారణంగా పసుపులో కర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఈ కాంపౌండ్ బరువు తగ్గించే ప్రక్రియని స్పీడ్ అప్ చెయ్యడమే కాకుండా.. మెటబాలిజాన్ని పెంచుతుంది.
అంతేకాకుండా ఈ టీ..ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల సులభంగా బరువు తగవచ్చు. మరి ఇలా జరగాలంటే.. పసుపు టీ ఎలా చ్చేస్కోవాలో చూడం.
పసుపు టీ అనేది మన శరీరంలో..మెటబాలిజాన్ని ప్రమోట్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది.
ఈ టీ కోసం..ముందుగా ఒకటిన్నర కప్పుల నీటిలో.. కొని పసుపు కొమ్ము ముక్కల్ని, 2 మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క.. వేసి బాగా మరిగించాలి.
ఇపుడు ఈ టీ ని వడగట్టుకుని తాగాలి. ఈ టీ రోజు తాగితే రిజల్ట్ మీకే కనిపిస్తుంది.