ఉదయాన్నే ఇది తాగితే బరువు కేజీల్లో తగ్గడం ఖాయం!

';

ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో లభించే వివిర రకాల సూప్‌లు తాగుతున్నారు. వీటిని తాగడం మంచిదేనా?

';

నిజానికి ప్యాకెట్స్‌లో లభించే సూప్‌ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ఛాన్స్‌ ఉంది.

';

మార్కెట్‌లో లభించే వాటికి బదులుగా ఇంట్లోనే సోయాబీన్స్ సూప్ తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ సూప్‌లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తాగితే శరీర బరువు తగ్గుతుంది.

';

అంతేకాకుండా ఈ సూప్‌లో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.

';

మీరు కూడా సోయాబీన్స్ సూప్ తాగాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు సోయాబీన్స్, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 ఉల్లిపాయ (తరిగిన), 2 టమోటాలు (తరిగిన), 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్

';

కావలసిన పదార్థాలు: 1 టీస్పూన్ ఎర్ర మిరపకాయల పొడి, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర పొడి, 1 టీస్పూన్ మెంతులు, ఉప్పు రుచికి సరిపడా, 4 కప్పుల నీరు

';

తయారీ విధానం: ఈ సూప్‌ను తయారు చేసుకోవడానికి సోయాబీన్స్‌ను రాత్రంతా నానబెట్టుకోండి.

';

ఒక గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ వేయించి, బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.

';

ఆ తర్వాత మోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.

';

మిర్చి పౌడర్‌, జీలకర్ర పొడి, పసుపు పొడి, కొత్తిమీర పొడి, మెంతులు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

సోయాబీన్స్ మిశ్రమంలా తయారు చేసుకుని నీరు పోసుకుని బాగా ఉడికించాలి.

';

సూప్‌ను కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి. అంతే సులభంగా బరువు తగ్గించే సూప్‌ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story