విఘ్నాలను తొలగించే వినాయకుడి పేర్లుతో పిల్లలకు మోడ్రన్ నేమ్స్‌

';

వినాయక్

"వినయ" (వినయం) "నాయక్" (నాయకుడు) అనే పదాల కలయిక.

';

విఘ్నేశ్వర

"విఘ్న" (అడ్డంకులు) "ఈశ్వర" (అధిపతి) అనే పదాల కలయిక.

';

సుముఖ

అందమైన ముఖం కలిగినవాడు అని అర్థం

';

రిద్ధి

శ్రేయస్సు , సంపద దేవత

';

సిద్ధి

విజయం దేవత

';

గౌరీ

వినాయకుడి భార్య పేరు

';

శక్తి

శక్తి దేవత

';

VIEW ALL

Read Next Story