కొబ్బరినూనె లేదా బాదం నూనె చర్మానికి హైడ్రేషన్ అందిస్తాయి
చలికాలం ఈ నూనెలు ఉపయోగించడం వల్ల పొడిబారని కాంతివంతమైన చర్మం లభిస్తుంది
కొబ్బరినూనె మాయిశ్చర్ లాక్ చేస్తుంది
మీ స్కిన్ సున్నితమైంది, పొడిబారిపోతే ఇది బెస్ట్
కానీ, కొబ్బరినూనె ముఖ రంధ్రాలు, యాక్నే ఉన్నవారు వాడకూడదు
ఒకవేళ మీ చర్మం దురదలు వస్తుంటే కూడా బాదం ఆయిల్ వాడండి
లోతైన పోషణ, ఎక్కువ సమయంపాటు హైడ్రేషన్ కావాలంటే బాదం ఆయిల్ వాడండి