భారత్‌లో పులుల సందర్శనకు 10 బెస్ట్ నేషనల్ పార్కులు ఇవే..
పులుల సందర్శనకు పర్యాటకులకు అనువైన పార్క్. పెద్ద పులుల సందర్శనతో పాటు.. కార్బెట్ యొక్క సహజ సౌందర్యం ఇక్కడ పర్యాటకులను ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో
రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో పులుల అతిపెద్ద జాతీయ పార్క్. ఈ పులుల ఉద్యానవనం దేశంలోని అతిపెద్ద పులులకు ఆవాసం. వన్యప్రాణులు కాకుండా, పార్క్‌లోని పదమ్ తలావ్ సరస్సు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వత ప్రాంతాల్లో ఈ పులుల ఆవాస కేంద్రం కొలువై ఉంది. రాయల్ బెంగాల్ టైగర్స్ సందర్శనకు అత్యంత అనువైన ప్రాంతం.
కన్హా టైగర్ రిజర్వ్ పార్క్ మధ్యప్రదేశ్‌లోని విస్తారమైన గడ్డిభూములతో పాటు అటవీ ప్రాంతంలో కొలువై ఉంది. కన్హా రాయల్ రిజర్వ్‌లో బెంగాల్ టైగర్స్‌తో పాటు నక్కలు మరియు అడవి పందులు వంటి అనేక ఇతర జంతువులకు ఆవాసయోగ్యంగా
పశ్చిమ బెంగాల్ అసలు సిసలు రాయల్ బెంగాల్ టైగర్‌లకు సుందర్భన్స్ నేషనల్ పార్క్ ఆవాస స్థలం అని చెప్పాలి. UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్, డెల్టా దట్టమైన మడ అడవులతో ఈ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటోంది.
ఈ పార్క్ మధ్యప్రదేశ్ నేషనల్ పార్క్ రాయల్ బెంగాల్ టైగర్స్ కు నిలయం. ఈ అడవిలో పెద్ద పులులతో పాటు.. అడివి పిల్లి, , అడవి పంది, చీతా, నక్క, హైనా, జింక, సాంబార్ వంటి అనేక జంతువులకు నిలయం.
అల్వార్ జిల్లాలోని ఒక టైగర్ రిజర్వ్. సరిస్కా దాని పొదల్ల మధ్యలో ఈ పులుల ఆవాస కేంద్రం కొలువై ఉంది.
కేరళలోని పశ్చిమ కనుమల్లో పెరియార్ టైగర్ రిజర్వ్ కొలువై ఉంది. పెరియార్ నేషనల్ పార్క్ దేశంలోని ప్రముఖ టైగర్ రిజర్వ్‌లో ఒకటి. మీరు ఇక్కడ ఏనుగులతో సహా అనేక ఇతర అడవి జంతువులను చూసి ఎంజాయ్ చేయవచ్చు.
తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్రలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ పార్క్‌లలో ఒకటి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఇది కొలువై ఉంది. ఉన్న ఇది రాష్ట్రంలోని పురాతన మరియు అతిపెద్ద జాతీయ ఉద్యానవనం.
పులులను చూసేందుకు మధ్యప్రదేశ్‌లోని మరొక ప్రదేశం. పన్నా మరియు ఛతర్‌పూర్ జిల్లాలలో కొలువైఉంది.