ఆలూ గోబీ వంటకం..

బంగాళాదుంప, గోబీతో కలిపి చేసే క్లాసిక్ ఉత్తరాది వంటకం.. ఆలూ, కాలీ ఫ్లవర్, ఉల్లిపాయలు, టొమాటోలతో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ వంటకం చేస్తారు. రోటీలతో పాటు అన్నంతో ఈ డిష్‌ను ఎంచక్కా ఎంజాయ్ చేయోచ్చు.

';

ఆలూ టిక్కీ

ఆలూ టిక్కీ కూడా ఒక రుచికరమైన స్ట్రీట్ పుడ్. సాయంత్రం పూట దీన్ని తయారు చేసుకొని ఎంచక్కా తయారు చేసుకోవచ్చు. ఈ వంటకాన్ని చట్నీలు మరియు పెరుగుతో తింటే ఆ రుచే వేరు.

';

దమ్ ఆలూ కశ్మీర్

దమ్ ఆలూ కశ్మీర్ వంటకానికి ఆలు గడ్డలు సుగంధ ద్రవ్యాల దినుసులతో గ్రేవీగా తయారు చేసిన వంటకాన్ని బేబి పొటాటోలతో వండుకోవచ్చు. ఈ వంటకాన్ని నాన్ రోటీతోపాటు అన్నంతో కలిపి తింటే ఆ రుచే వేరు.

';

బటాటా వడ

బటాటా వడ ముంబై వీధుల్లో ఎక్కువ పాపులర్ అయింది. బటాటా వడను గుండ్రంగా తయారు చేసుకొని చట్నీతో కలిపి తింటే ఆ మజాయే వేరు.

';

ఆలూ పరాఠా..

ఆలూ పరాఠా ఎక్కువ నార్త్ భారత్‌ ప్రజల బ్రేక్ ఫాస్ట్‌లో ఇది ప్రధానమైన వంటకం. రోటీలో ఆలూ గడ్డ కూరతో కలిపి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఆలూ పరాఠాలో వెన్న లేదా పెరుగుతో కలిపి తింటే స్వర్గానికి బెత్తడు దూరంలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది.

';

ఆలూ చాట్

ఆలూ చాట్ భారత దేశంలో ఫేమస్ వంటకం. ఆలూ చాట్‌లో సుగంధ ద్రవ్యాలు, చట్నీలు మరియు సేవ్ కలిపి ఆరగిస్తే ఆ మజాయే వేరు. ఇది తీపి, కారంతో కలిపి ఎంతో రుచిగా ఉంటుంది.

';

ఆలూ బిర్యానీ

ఆలూ గడ్డలతో బాస్మతి బియ్యం, క్యారెట్, ఉల్లిపాయలు, మొదలైన సుగంధ ద్రవ్యాలతో ఇంట్లోనే సింపుల్‌గా ఆలూ బిర్యానీని ఇంట్లో చేసుకోవచ్చు. ఎంతో రుచికరంగా ఉంటుంది.

';

ఆలూ మటర్

ఆలూ మటర్ భారతీయులు వంటింట్లో ఎక్కువగా కనిపించే వంటకం. ఆలూ మటర్ బంగాళాదుంపలు మరియు పచ్చి బఠానీలను రుచిగా ఉండే టొమాటో ఆధారిత గ్రేవీతో కలిపి ఈ వంటకాన్ని ఎంతో రుచికరంగా వండుకోవచ్చు. దీన్ని చపాతీ మరియు అన్నంతో కలిపి తింటే ఆ రుచియే వేరు.

';

VIEW ALL

Read Next Story