నలుగురితో ఉండాలంటే నలుగురినీ ఆకర్షించాలంటే మీ అలవాట్లు కీలకమౌతాయి. ఇలాంటి కొన్ని అలవాట్లు అందర్నీ మీ నుంచి దూరం చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

';

నలుగురిలో ప్రత్యేక గుర్తింపు ఉండాలని, అందరూ ప్రశంసించాలని, అందరూ తమను మెచ్చుకోవాలని కోరుకుంటుంటారు

';

మీలోని కొన్ని అలవాట్లు ఇతరులకు నచ్చకపోవచ్చు. అవే మిమ్మల్ని వారి నుంచి దూరం చేస్తాయి.

';

ఎలాంటి అలవాట్లు ఇతరులు మీ నుంచి దూరం అయ్యేలా చేస్తాయో తెలుసుకుందాం

';

కొంతమంది ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తుంటారు. ఇలాంటి అలవాటుంటే మానుకోండి., ఇతరులకు ఈ అలవాటు నచ్చదు

';

ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మధ్యలో దూరడం మంచిది కానే కాదు.

';

కొంతమంది పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుంటారు కానీ ఆచరించరు. ఈ అలవాటు మంచిది కాదు.

';

ఎప్పుడూ నెగెటివ్ మాటలు మాట్లాడేవాళ్లు ఇతరులకు ఎప్పుడూ నచ్చరు

';

ఎప్పుడూ ఇతరులతో స్వచ్ఛతతో ఏం దాచుకోకుండా ఉండాలి. నెగెటివ్ మాటలుండకూడదు

';

VIEW ALL

Read Next Story