చిరుత పులి గంటకు 105 కిలోమీటర్ అవర్ వేగంతో రన్నింగ్ చేస్తుంది.
ప్రోన్ గోన్ కు చెందిన జింకలు గంటకు 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో పరిగెడుతాయి
ఇండియన్ జింకలు 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తాయి.
గుర్రాలు 71 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో పరిగెడుతాయి.
ఆస్ట్రిచ్ పక్షులు గంటకు 71 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ రన్నింగ్ చేస్తాయి
గ్రెహౌండ్ జాతీకి చెందిన కుక్కలు 61 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పరిగెడుతాయి
జీబ్రాలు 57 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పరిగెత్తుతాయి.
అడవికి రాజైన సింహాలు 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో జంతువులను వేటాడుతాయి.
పెద్ద పులులు గంటకు 55 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వేటాడుతాయి.