నాగుపాము గంటకు ఎంత దూరం వెళుతుందో తెలుసా..!

Ashok Krindinti
Nov 08,2024
';

కింగ్ కోబ్రా ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ స్నేక్. ఈ పాము విషం చాలా పవర్‌ఫుల్

';

నాగుపాము జీవితకాలం సుమారు 20 సంవత్సరాలు ఉంటుంది. కొన్ని అంతకంటే ఎక్కువగా కూడా జీవిస్తాయి.

';

కింగ్ కోబ్రా నీరు, ఆహారం లేకున్నా ఎక్కువ కాలం జీవించగలదు.

';

ఇది రెప్పపాటులో దాడి చేస్తుంది. ప్రత్యర్థులకు ఎలాంటి సందర్భాల్లో కూడా తలవంచదు.

';

నాగుపాము సగటు వేగం గంటకు 18 కి.మీ ఉంటుంది.

';

కింగ్ కోబ్రాలు మనిషి కంటే వేగంగా పరిగెత్తుతాయట. దీంతో పగపట్టి కాటు వేస్తాయని చాలామంది నమ్ముతున్నారు.

';

అయితే ప్రపంచంలో ఏ పాము కూడా పగపట్టి మనుషులను కాటు వేయదని శాస్త్రవేత్తలు తేల్చారు.

';

పాములు మనుషులను చూడంగానే దూరంగా పారిపోతాయి. ఆత్మరక్షణ కోసమే అటాక్ చేస్తాయి.

';

నాగు పాములు కాటు వేసే ముందే బూసలు కొడుతూ భయపెట్టిస్తాయి.

';

VIEW ALL

Read Next Story