కింగ్ కోబ్లా Vs ఇండియన్ కోబ్రా. . ఏది అత్యంత ప్రమాదకరమో తెలుసా..!

';

కోబ్రా అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. ఇది కాటేస్తే బతకడం దాదాపు కష్టమే

';

కింగ్ కోబ్రాను పాములకు రాజుగా పిలుస్తారు

';

కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైంది కాదు కానీ భయం మాత్రం అన్నింటికంటే ఎక్కువ ఉంటుంది.

';

ఇక ఇండియన్ కోబ్రా కూడా కోబ్రాలానే ఉంటుంది. కానీ రెండింటిలో ఏది అత్యం ప్రమాదకరమో తెలుసుకుందాం

';

కింగ్ కోబ్రా పొడవు దాదాపుగా 13 అడుగులుంటుంది. ఇక ఇండియన్ కోబ్రా అయితే 4-7 అడుగులుంటుంది

';

ఇండియన్ కోబ్రా విషం...కింగ్ కోబ్రా విషంతో పోలిస్టే తక్కువ పవర్ కలిగి ఉంటుంది.

';

కింగ్ కోబ్రా ఒకసారి కాటేస్తే దాదాపుగా 1000 మిల్లీగ్రాముల విషాన్ని చిమ్ముతుంది. అదే ఇండియన్ కోబ్రా అయితే 250 మిల్లీగ్రాముల విషాన్ని చిమ్ముతుంది

';

ఇండియన్ కోబ్రా ఆకారంలో కింగ్ కోబ్రా కంటే చిన్నదిగా ఉంటుంది. కింగ్ కోబ్రా..ఇండియన్ కోబ్రాను మింగేయగలదు

';

కింగ్ కోబ్రా కాటేస్తే కేవలం 15 నిమిషాల్లోనే మరణం తధ్యం

';

ఒకేసారి 11 మందిని కాటేసి చంపగలదు. అదే ఇండియన్ కోబ్రా అయితే ఒక దఫాలో 10 మందిని చంపగలదు

';

VIEW ALL

Read Next Story