Rare Bird: అంతరించిందనుకున్న ఆ పక్షి 300 ఏళ్ల తరువాత తిరిగి ప్రత్యక్షం...అందరికీ ఆశ్చర్యం

Md. Abdul Rehaman
Oct 12,2024
';


ప్రకృతిని నాశనం చేస్తున్న మనుషుల కారణంగా చాలా వరకూ జీవాలు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా పక్షులు చాలా వరకూ కన్పించడం లేదు

';


అలాంటిదే ఈ పక్షి. యూరప్‌లో కన్పించింది. ఈ పక్షి 300 ఏళ్ల క్రితం అంతరించిపోయినట్టుగా భావిస్తున్నారు

';


కానీ ఈ పక్షి 300 ఏళ్ల తరువాత తిరిగి కన్పించి అందర్నీ ఆశ్చర్యపర్చింది

';


అంతగా అందర్నీ ఆశ్చర్యపర్చిన ఈ పక్షి పేరు The Northern Bald Ibis.సరిగ్గా 3 శతాబ్దాల క్రితం ఈ పక్షి అంతరించింది.

';


ఇప్పుడీ పక్షి మరోసారి యూరప్‌లో కన్పించింది. ఇప్పటి వరకూ ఈ పక్షిని చరిత్రలో భాగమనుకున్నారు. కానీ వాస్తవమైందిప్పుడు.

';


20వ శతాబ్దం చివరి వరకూ ఈ పక్షికి సంబంధించిన కేవలం 59 జతలు కన్పించాయి.

';


ఈ జాతులు ఒకప్పుడు యూరోప్, మిడిల్ ఈస్ట్ , ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఉండేవి. కానీ యూరప్‌లో కూడా అంతరించిపోయింది.

';


ఈ పక్షి కీటకాలు, లార్వా తిని బతుకుతుంది. ఇవి చాలా మంచి పక్షులే. హాని కల్గించవు

';

VIEW ALL

Read Next Story