Snakes Business

Snakes Venom: మనకు పాములు అంటే భయం.. కానీ అక్కడ పాము అంటే లాభం

';

పూజించడం

Snakes Cultivation: ప్రపంచంలో పాములను పూజించే ఏకైక దేశం భారతదేశం. హిందూవులు పవిత్రమైన జీవిగా కొలుస్తారు. అయితే ప్రాణాలకు ముప్పు వస్తే మాత్రం చంపేస్తాం.

';

పాముల వ్యాపారం

Snakes Cultivation: మనం పాములను చూసి భయపడుతాం. కానీ విదేశాల్లో అయితే పాముల వ్యాపారం చేస్తారు.

';

పాముల పోషణ

Snakes Cultivation: చైనాలో పాములను వ్యవసాయంలాగా చేస్తారు. ప్రత్యేక జాగ్రత్తలతో పాములను పెంచి పోషిస్తుంటారు.

';

అత్యంత విషపూరితమైనవి

Snakes Cultivation: వైపర్, రాటిల్ స్నేక్, నాగుపాము వంటి విషపూరిత పాములతో చైనా వ్యాపారం చేస్తున్నారు.

';

లక్షల్లో పెంపకం

Snakes Cultivation: దాదాపు 30 లక్షలకు పైగా పాములను అక్కడ పెంచుతుంటారు.

';

ప్రత్యేకంగా పెంపకం

Snakes Cultivation: చైనాలో ఈ పాములను గాజు, చెక్కతో చేసిన చిన్న పెట్టెల్లో ప్రత్యేకంగా పెంచుతారు.

';

విషం వ్యాపారం

Snakes Cultivation: ఉత్పత్తి చేసిన పాముల నుంచి సేకరించిన విషాన్ని విక్రయిస్తారు. ఆ విషాన్ని అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

';

VIEW ALL

Read Next Story