పాములు అడవుల్లో, ఎలుకలు ఉన్న చోట ఎక్కువగా కన్పిస్తుంటాయి.
పాముల వల్ల రైతులకు లాభాలు ఉన్నాయని చెప్పుకొవచ్చు.
పంటల్ని నాశనం చేసే ఎలుకల్ని పాములు తినేసి మేలు చేస్తాయి.
పాములు అసలు నిద్రపోతాయా..? అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది.
కానీ ఇతర జీవుల వల్లే పాములు కూడా నిద్రపోతాయంట.
పాములు నిద్రపోయేటప్పుడు.. పడగను తెరిచీ మరీ నిద్రపోతాయంట.
దీని వల్ల ఇతర జీవులు దీనిపైన దాడి చేయకుండా ఉండేందుకు ఇలా చేస్తాయంట.